IPL 2022: సాహా కి అదే ప్లస్ No Need To Give Advice To Him - Gary Kirsten | Telugu Oneindia

2022-05-16 75

IPL 2022: Gujarat Titans mentor Gary Kirsten heaped praises on the opener Wriddhiman Saha. He said that Saha was very impressed with how the keeper-batter had approached his game in the current edition of the Indian Premier League | ఐపీఎల్ 2022 లో భాగంగా నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా 57 బంతుల్లో 67 పరుగులు చేసి టైటాన్స్‌కు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ అనంతరం వర్చువల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో gary కిర్ స్టన్ మాట్లాడుతూ.. 'నేను స్పష్టంగా చెప్పదల్చుకుందేంటంటే సాహా మా టీంలో ఉండడం మాకు లక్కీ. అతను చాలా ఆకట్టుకున్నాడు.